మంత్రి నారాయణస్వామి ఇంట్లో కరోనా కలకలం
close

తాజా వార్తలు

Published : 27/06/2020 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంత్రి నారాయణస్వామి ఇంట్లో కరోనా కలకలం

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంట్లో భద్రతా సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపింది. పుత్తూరులో నారాయణస్వామి నివాసం వద్ద పహారా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిద్దరూ చిత్తూరు, తిరుపతి రెడ్‌ జోన్‌ల నుంచి విధులకు రావడంతో కరోనా పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నారాయణ స్వామి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయించగా.. నెగెటివ్‌గా తేలింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని