కరోనా పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Published : 12/06/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌ల్లోనే పరీక్షలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షల ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపిన నమూనాలకు రూ.2,400 వసూలు చేయాలని.. వ్యక్తిగతంగా సంప్రదిస్తే రూ.2,900 తీసుకోవాల్సిందిగా సూచించింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని