1400 మంది తొలగింపు: ఓలా
close

తాజా వార్తలు

Published : 21/05/2020 03:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1400 మంది తొలగింపు: ఓలా

దిల్లీ: యాప్‌ ద్వారా క్యాబ్‌లు బుక్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తున సంస్థ ఓలా, కొవిడ్‌ సంక్షోభం కారణంగా 1400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సేవలు, రైడ్స్‌, ఆహార సేవల బుకింగ్‌ విభాగాల్లోని వారిని తొలగిస్తున్నామని, ఈ విభాగాల్లో ఆదాయం గత రెండు నెలలుగా 95 శాతం క్షీణించిందని పేర్కొంది. భవిష్యత్తు అనిశ్చితిగా ఉండటమే ఇందుకు కారణమని సిబ్బందికి సంస్థ ఈసీఓ భావిష్‌ అగర్వాల్‌ మెయిల్‌ చేశారు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని