close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 24/06/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిప్లా కొవిడ్‌ ఇంజెక్షన్‌ ధర రూ.5000లోపే

కంపెనీ వెల్లడి

దిల్లీ: కొవిడ్‌ చికిత్సలో వినియోగించే ఇంజెక్షన్‌ ధర రూ.5000 కంటే తక్కువే ఉంటుందని, 8-10 రోజుల్లో విపణిలోకి వస్తుందని సిప్లా వెల్లడించింది. యాంటీవైరల్‌ ఔషధమైన రెమ్‌డిసివిర్‌ జనరిక్‌ ఔషధాన్ని దేశీయంగా విడుదల చేసేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి సిప్లా అనుమతి పొందిన సంగతి విదితమే. ఇదే ఇంజెక్షన్‌ను హైదరాబాదీ కంపెనీ హెటిరో రూ.5000-6000 మధ్య విడుదల చేస్తామని ప్రకటించగా, రూ.5000లోపే తెస్తామని, ప్రపంచవ్యాప్తంగా చూసినా ఈ ఔషధానికి ఇదే తక్కువ ధర అని సిప్లా వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.