జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం
close

తాజా వార్తలు

Published : 24/06/2020 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి హైదరాబాద్‌ను వణికిస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. శానిటైజ్‌ చేయించారు. అలాగే, గాజులరామారం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు కరోనాపాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంగళవారం నాటి ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌) పరిధిలో అత్యధికంగా 652 కేసులు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

‘హైరానా’బాద్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని