అశోక్‌ చవాన్‌కు కరోనా
close

తాజా వార్తలు

Updated : 25/05/2020 08:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అశోక్‌ చవాన్‌కు కరోనా

ముంబయి: కాంగ్రెస్‌ పార్టీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ (61)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని