కరోనాతో ఆసుపత్రి అధినేత మృతి
close

తాజా వార్తలు

Updated : 02/07/2020 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో ఆసుపత్రి అధినేత మృతి


సికింద్రాబాద్‌: కరోనాతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని శ్రీదేవి నర్సింగ్‌హోమ్‌ అధినేత కోవెలమూడి వెంకటరమణ ప్రసాద్‌ మరణించారు. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసాద్‌ గురువారం ప్రాణాలొదిలారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని