close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120082135 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => BZUGexO2o18 [video_short_link] => BZUGexO2o18 [created_by] => [created_date] => [modified_by] => 8924902 [modified_date] => 2020-07-03 20:08:26.649135 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 03/07/2020 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ ఆస్పత్రిలో నిర్లక్ష్యం: ఆ వృద్ధుడి మృతి

విజయవాడ: విజయవాడలోని కొవిడ్‌ ఆస్పత్రిలో అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యమైంది. ఆ ఆస్పత్రిలోనే అతడి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. గత నెల 24న కరోనా ఆస్పత్రికి వెళ్లిన వృద్ధుడు మృతి చెందాడు. అదే రోజు మృతిచెందినట్టు అధికారులు ఇప్పుడు వెల్లడించడం అక్కడి నిర్లక్ష్య ధోరణికి అద్దంపడుతోంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే, ఆ వృద్ధుడి భార్య తన భర్త ఆచూకీ తెలపాలంటూ ఎన్నిసార్లు ఆస్పత్రి సిబ్బందిని అడిగినా సరైన సమాధానం రాలేదు. తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. ఆ వృద్ధుడిని ఆస్పత్రిలోనికి తీసుకెళ్లినట్టు గుర్తించిన విషయం తెలిసిందే. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.