శ్రీవారి దర్శన టికెట్ల కోటా పెంపు
close

తాజా వార్తలు

Published : 25/06/2020 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారి దర్శన టికెట్ల కోటా పెంపు

తిరుపతి: శ్రీవారి దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం శ్రీవారి దర్శనం కల్పిస్తున్న తితిదే, దర్శన టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. విడతల వారీగా 3వేల టికెట్ల నుంచి 6వేలకు పెంచిన అధికారులు తాజాగా మరో 3వేల టికెట్లను పెంచారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు మూడువేల చొప్పున 15వేల టికెట్లను అదనంగా తితిదే అధికారులు విడుదల చేశారు. భక్తులు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని