తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈ నెలలోనే!
close

తాజా వార్తలు

Published : 12/06/2020 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈ నెలలోనే!

హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుందని.. గత నెల 12 నుంచి 30 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించినట్లు చెప్పారు. జవాబు పత్రాల స్కానింగ్, మార్కులు అప్‌లోడ్‌, తుది పరిశీలన, ఇంటర్నెట్ మెమోల రూపకల్పన వంటి సాంకేతిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 15 నాటికి ప్రక్రియ అంతా పూర్తవుతుందని చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని