వేములవాడ ఆలయ వేద పండితుడికి కరోనా
close

తాజా వార్తలు

Published : 04/07/2020 23:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేములవాడ ఆలయ వేద పండితుడికి కరోనా

వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ప్రఖ్యాత వేములవాడ ఆలయంలో వేద పండితుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి సుమన్‌ ధ్రువీకరించారు. ఈ కేసుతో కలిపి జిల్లాలో మొత్తం  కేసుల సంఖ్య ఏడుకి చేరిందన్నారు. తాజాగా ఆలయ వేద పండితుడికి పాజిటివ్‌గా నిర్ధారణకావడంతో అప్రమత్తమైన అధికారులు ఆలయంలో శానిటైజ్‌ పనులు చేపట్టారు. జిల్లాలో మొత్తం కేసుల్లో ఇద్దరు హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని