చంద్రబాబుపై లక్ష్మీపార్వతి పిటిషన్‌ కొట్టివేత
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 21:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబుపై లక్ష్మీపార్వతి పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ 2005లో ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. లక్ష్మీపార్వతికి పిటిషన్‌ వేసే అర్హత లేదని  తేల్చిన న్యాయస్థానం.. ఆమె చేసిన ఆరోపణలకు తగిన ఆధారాల్లేవని పేర్కొంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని