close

తాజా వార్తలు

Published : 03/03/2021 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశాఖకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ తరలింపు

అమరావతి: విజయవాడలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంట్రోల్‌రూమ్‌ను విజయవాడ నుంచి విశాఖకు తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుకు కేటాయించిన రూ.13.8కోట్లను విశాఖకు బదలాయిస్తున్నట్లు పేర్కొంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని