టీబీ వార్షిక నివేదిక: రెండో స్థానంలో ఏపీ
close

తాజా వార్తలు

Published : 24/06/2020 23:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీబీ వార్షిక నివేదిక: రెండో స్థానంలో ఏపీ

దిల్లీ: జాతీయ టీబీ నిర్మూలన పథకం-2019లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. కేంద్రమంత్రులు హర్షవర్ధన్‌, అశ్విని కుమార్‌ చౌబే వీడియో కాన్ఫరెన్స్‌లో 2020 టీబీ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఇందులో తొలి స్థానంలో గుజరాత్‌ ఉండగా.. హిమాచల్‌ ప్రదేశ్‌కు మూడో స్థానం దక్కింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని