
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేటాయింపు
దిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 17 మంది ఐఏఎస్ అధికారులను డీఓపీటీ కేటాయించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు 8 మంది, తెలంగాణకు 9 మందిని చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2019 బ్యాచ్‌కు చెందిన 179 మంది ఐఏఎస్‌లను 25 రాష్ట్రాలకు కేటాయించిన డీఓపీటీ.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి..
30 మంది చొప్పున 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
ఏపీలో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం
Tags :