అమరావతి బయలుదేరిన చంద్రబాబు..
close

తాజా వార్తలు

Updated : 13/06/2020 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమరావతి బయలుదేరిన చంద్రబాబు..

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి  అమరావతి బయలుదేరారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని ఆయన పరామర్శించనున్నారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌, జైళ్ల శాఖ డీజీ అనుమతి కోరారు.

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడికి విజయవాడ అనిశా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనారోగ్యం దృష్ట్యా ఆయనను గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని