రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి : జగన్‌
close

తాజా వార్తలు

Published : 20/04/2020 13:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి : జగన్‌

అమరావతి : ముస్లిం మతపెద్దలతో ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సీఎం వారికి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఉగాది, శ్రీరామనవమి, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ ఇళ్లలోనే చేసుకున్నారని గుర్తుచేశారు. రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని అందరికీ చెప్పాలని మత పెద్దలను జగన్‌ కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని