మాజీ మంత్రి మాణిక్యాలరావుకు పాజిటివ్
close

తాజా వార్తలు

Published : 04/07/2020 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు పాజిటివ్

అమరావతి: మాజీమంత్రి, భాజపా సీనియర్‌ నేత పి.మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, వీలైనంత వరకు ఇతరులతో కలిసి కారులో ప్రయాణించవద్దని మాణిక్యాలరావు సూచించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని