close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 22/06/2020 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌లో కరోనాతో వైద్యుడి మృతి

హైదరాబాద్‌ : కొవిడ్‌ చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో ఓ వైద్యుడు(70) మృతి చెందాడు. వారం క్రితం జ్వరంతో కిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుడు చేరాడు. అనంతరం పరీక్షల్లో కరోనా నిర్ధారణ కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. ఆయనకి కరోనాతోపాటు బీపీ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఆ వైద్యుడు ఇటీవల కరోనా బాధితులకు ట్రీట్మెంట్‌ చేయలేదు. లాక్‌డౌన్‌ నుంచి ఆస్పత్రిని మూసివేసినట్లు ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.