close

తాజా వార్తలు

Published : 16/01/2021 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత

పలమనేరు: మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. సుబ్బయ్య తెదేపా తరఫున పలమనేరు నియోజకవర్గానికి 1985 నుంచి 1999 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాకుండా మూడు పర్యాయాలు రాష్ట్ర కేబినెట్‌లో పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరించారు. అనంతరం 2017లో భాజపాలో చేరారు. ఆయన మృతికి మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. 

ఇవీ చదవండి..
మహమ్మారిపై భారత్‌ పోరు ప్రశంసనీయం!

రోడ్డు ప్రమాదంలో 11మంది మృతిTags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని