
తాజా వార్తలు
ఏపీలో ఓటర్ల తుది జాబితా ఖరారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. వీరిలో మహిళా ఓటర్లు 2,04,71,506 ఉండగా.. పురుష ఓటర్లు 1,99,66,737 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 66,844 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 మంది ఉన్నట్లు పేర్కొంది. 2021 జనవరి నాటికి రాష్ట్రంలో కొత్తగా 4,25,860 మంది ఓటర్లు పెరిగారని ఎస్ఈసీ తెలిపింది.
ఇవీ చదవండి..
ఏపీలో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం
వ్యాక్సినేషన్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు
Tags :