రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం...ఐదుగురి మృతి
close

తాజా వార్తలు

Published : 19/03/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం...ఐదుగురి మృతి

జైపుర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. హరియాణాకు వెళ్తున్న ఓ కారు.. ట్రక్కును ఢీకొన్న ఈ దుర్ఘటన అజ్మీర్‌ జిల్లా రూపన్‌గఢ్‌ పట్టణ సమీపంలోని జైపుర్‌ రోడ్డుపై చోటుచేసుకుంది. మృతులను సంజయ్‌ శర్మ, అమిత్‌, సురేంద్ర, మనోజ్‌, సందీప్‌ పూనియాలుగా గుర్తించారు. మృతులంతా 30 నుంచి 32 సంవత్సరాల మధ్య వారే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని