close

తాజా వార్తలు

Published : 03/03/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మున్సిపల్‌ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి:ఉమా

అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఓటింగ్‌, కౌంటింగ్‌ సందర్భంగా వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ విషయంలో తెదేపా నేతలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు పాటించకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను, సమయాన్ని అధికార పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తెదేపా శ్రేణులు అప్రమత్తం కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని