మహారాష్ట్రలో భారీగా పోలీసుల నియామకం
close

తాజా వార్తలు

Published : 07/07/2020 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో భారీగా పోలీసుల నియామకం

తొలిసారి మహిళా పోలీసు బెటాలియన్‌

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీసుల నియామకం చేపట్టింది. రాష్ట్రంలో పదివేల మంది పోలీసులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని హోంమంత్రి అనిల్‌ వెల్లడించారు. మహారాష్ట్రలో తొలిసారిగా మహిళా పోలీసు బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 1,400 మంది మహిళలను నియమించనున్నట్లు తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని