మద్యంపై ఉన్న ఆరాటం ప్రజారోగ్యంపై లేదు:లోకేశ్‌
close

తాజా వార్తలు

Published : 08/05/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మద్యంపై ఉన్న ఆరాటం ప్రజారోగ్యంపై లేదు:లోకేశ్‌

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌కు మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం ప్రజారోగ్యంపై లేదని తెదేపా  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. మద్యం దుకాణాల ముందు భౌతికదూరం పాటింపజేస్తున్నారని, కరోనా టీకా కోసం వచ్చేవారిని మాత్రం పట్టించుకోవట్లేదని లోకేశ్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద వీడియోలను కూడా జతచేశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని