పోలీసుల ఎదుట లొంగిపోయిన రవికుమార్‌
close

తాజా వార్తలు

Published : 16/04/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసుల ఎదుట లొంగిపోయిన రవికుమార్‌


పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నేత కూన రవికుమార్‌ లొంగిపోయారు. ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ రోజు రవికుమార్‌ స్వగ్రామం పెనుబర్తిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈఘటనలో పలువురిపై కేసు నమోదు చేశారు. రవికుమార్‌ మినహా మిగిలిన వారందరూ లొంగిపోగా వారికి బెయిల్‌ మంజూరైంది. ఇవాళ రవికుమార్‌ సైతం పోలీసుల ఎదుట లొంగిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని