30 వరకు ఏపీ హైకోర్టు కార్యకలాపాలు రద్దు
close

తాజా వార్తలు

Published : 27/06/2020 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 వరకు ఏపీ హైకోర్టు కార్యకలాపాలు రద్దు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలను ఈ నెల 30 వరకు రద్దు చేస్తూ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని