Coronavirus: తెదేపా కార్పొరేటర్‌ మృతి
close

తాజా వార్తలు

Updated : 26/04/2021 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronavirus: తెదేపా కార్పొరేటర్‌ మృతి

విశాఖపట్నం: కరోనా బారిన పడి తెదేపా కార్పొరేటర్‌ మృతిచెందారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. జీవీఎంసీ 31వ వార్డు కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌ కొవిడ్‌ చికిత్స పొందుతూ మరణించారు. 

చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం

వానపల్లి రవికుమార్‌ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవికుమార్‌ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని