close

తాజా వార్తలు

Published : 03/03/2021 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది ఆగస్టులో ఐసెట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆలస్య రుసుంతో జులై 30వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. ఆగస్టులో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 14 పట్టణాల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని