విజయసాయిరెడ్డికి నిరసన సెగ
close

తాజా వార్తలు

Updated : 02/01/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయసాయిరెడ్డికి నిరసన సెగ

విజయనగరం: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విజయనగరం జిల్లా రామతీర్థం చేరుకున్నారు. వైకాపా నేతలతో కలిసి కోదండరాముడి ఆలయం ఉన్న బోడికొండ ఎక్కారు. ఈ క్రమంలో తమను కూడా కొండపైకి అనుమతించాలని భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో భాజపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 
రామతీర్థం రామాలయంలోని రాముడి విగ్రహంపై డిసెంబరు 29న దాడి జరగ్గా, 30వ తేదీన కొండ సమీపంలోని కొలనులో రాముడి విగ్రహ శిరస్సు లభ్యమైంది. రాముడి విగ్రహం శిరచ్ఛేదంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం విమర్శలకు దిగడంతో ఒక్కసారిగా రాజకీయవేడి రాజుకుంది. వైకాపా, తెదేపా, భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున రామతీర్థం చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 

ఇదీ చదవండి..
రామతీర్థంలో రాజకీయ వేడి Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని