కరోనాతో బిహార్‌ మంత్రి మృతి

తాజా వార్తలు

Updated : 16/10/2020 11:02 IST

కరోనాతో బిహార్‌ మంత్రి మృతి

 

పట్నా: జనతాదళ్‌ (యునైటెడ్‌) సీనియర్‌ నేత, బిహార్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కపిల్‌ డియో కామత్‌ (69) కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొవిడ్‌ సోకడంతో గత కొద్దిరోజులుగా ఆయన పట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మంత్రి మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆయన మృతి ఎంతో బాధాకరం. రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిది’ అంటూ నితీశ్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని