కూలిన భవనం..

తాజా వార్తలు

Published : 25/08/2020 06:05 IST

కూలిన భవనం..

ఒకరు మృతి..ఏడుగురికి గాయాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు 

రాయ్‌గఢ్‌: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌  ప్రాంతంలో సోమవారం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడినట్టు రాయ్‌గఢ్‌ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకున్నారని, సాధ్యమైనంత వేగంగా వారందరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తెలిపాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని