రెస్టారెంట్‌ కూలి 29 మంది మృతి

తాజా వార్తలు

Published : 30/08/2020 10:59 IST

రెస్టారెంట్‌ కూలి 29 మంది మృతి

బీజింగ్‌: చైనాలో ఓ రెస్టారెంట్‌ కూలిన ఘటనలో 29 మంది మృత్యువాతపడ్డారు. శాంషీ ప్రావిన్సులోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి వెలికితీశారు. ఓ పుట్టినరోజు వేడుక జరుగుతుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మరో 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని