కూలిన భవనం.. చిక్కుకున్న కరోనా బాధితులు

తాజా వార్తలు

Published : 08/03/2020 01:04 IST

కూలిన భవనం.. చిక్కుకున్న కరోనా బాధితులు

బీజింగ్‌: చైనాలో కరోనా అనుమానితులు ఉంచిన ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సుమారు 70 మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. చైనాలోని ప్యూజిన్‌ ఫ్రావిన్స్‌ క్వాన్‌జౌ నగరంలో రాత్రి 7:30 ఈ ఘటన చోటుచేసుకుంది. 80 గదులున్న ఓ రెండంతస్తుల హోటల్‌ భవనం ఒక్కసారిగా కూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అక్కడివారు చెబుతున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు 147 మంది రెస్క్యూ సిబ్బందిని పంపించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని