అమాంతం ఎగిరి.. అలా అవతలికి

తాజా వార్తలు

Published : 20/04/2020 17:43 IST

అమాంతం ఎగిరి.. అలా అవతలికి

సినిమా షూటింగ్‌ తరహాలో కారు ప్రమాదం

వార్సా: అసలే ఖాళీ రోడ్డు. దానికి తోడు మితిమీరిన వేగం. అదే జోరులో కూడలి మధ్యలో ఉన్న గుండ్రటి దిమ్మెను బలంగా ఢీకొన్న ఓ కారు.. సినిమా షూటింగ్‌ తరహాలో అమాంతం గాల్లోకి ఎగిరి అలా కొద్ది దూరం ప్రయాణించి కింద పడింది. ఇటీవల పోలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ప్రమాదం తాలుకూ సీసీ టీవీ ఫుటేజీని అక్కడి అధికారులు విడుదల చేశారు. దీంతో ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ప్రమాదంలో కారు శిథిలాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం తప్పింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని