దిల్లీలో తెలుగు ప్రజలకు ‘సేవ’

తాజా వార్తలు

Published : 26/04/2020 23:01 IST

దిల్లీలో తెలుగు ప్రజలకు ‘సేవ’

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశ రాజధాని దిల్లీలో ఇబ్బందులు పడుతున్న తెలుగు కుటుంబాలకు సమైక్య తెలుగు ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (సేవ) తరఫున నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మురళీకృష్ణ, జీవీఆర్‌ మురళి పేర్కన్నారు. సుల్తాన్‌పురి, ఆనంద్‌ పర్బత్‌, అన్నానగర్‌, పదమ్‌నగర్‌, శాస్త్రనగర్‌ తదితర ప్రాంతాల్లో నెల రోజులుగా సేవ సంస్థ ద్వారా వందల మంది తెలుగు ప్రజలకు బియ్యం, పప్పు, పంటనూనె, కూరగాయలతోపాటు మాస్కులు కూడా అందిజేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని