స్విస్‌ బ్యాంకులో తగ్గిన ‘భారత’ నగదు

తాజా వార్తలు

Published : 25/06/2020 19:28 IST

స్విస్‌ బ్యాంకులో తగ్గిన ‘భారత’ నగదు

స్విట్జర్లాండ్‌: స్విస్‌ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు తగ్గాయని స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకు ప్రకటించింది. ఇటీవల కాలంలో భారతీయులు, భారతీయ సంస్థలు స్విస్‌ బ్యాంకులో చేస్తున్న నగదు నిల్వలో గణనీయంగా తగ్గుదల కనిపించిందని స్విస్‌ బ్యాంకు తెలిపింది. 2019లో ఆరు శాతం తగ్గి రూ.6,625 కోట్లకు భారతీయుల డిపాజిట్లు పరిమితమయ్యాయని స్విస్‌ బ్యాంకు ప్రకటించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన వారి నగదు నిల్వలు తగ్గగా, అమెరికా, బ్రిటన్‌ వాటా పెరిగినట్లు స్విస్‌ బ్యాంకు తెలిపింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని