శునకాలతో హెలికాప్టర్‌ డైవ్‌

తాజా వార్తలు

Updated : 15/02/2021 04:52 IST

శునకాలతో హెలికాప్టర్‌ డైవ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత నౌకాదళం మొదటిసారిగా శునకాలతో హెలికాప్టర్‌ డైవ్‌ చేపట్టింది. ఎక్స్‌ప్లోజివ్‌, స్పిన్‌ఫింగ్స్‌ శునకాలతో ఈ విన్యాసం చేసినట్లు నౌకాదళం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇటీవల బాంబు బెదిరింపుల నేపథ్యంలో వెస్ట్రన్‌ నావెల్‌ కమాండ్‌కు చెందిన డైవర్లు శునకాలతో హెలికాప్టర్‌ డైవ్‌ చేసినట్లు ఓ వీడియో పోస్టు చేసింది. ఇలాంటి విన్యాసాలు సైన్యం తరచూ చేసినా శునకాలతో చేయడం ఇదే మొదటిసారి అని నౌకాదళం వెల్లడించింది.

ఇవీ చదవండి...

ఆ తల్లి ఫోన్‌కాల్‌.. 25 మందిని కాపాడింది

‘దూరం ప్రేమను మరింత పంచుతుంది’
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని