సైనిక పాలనలో 500 మందికిపైగా బలి

తాజా వార్తలు

Published : 31/03/2021 10:59 IST

సైనిక పాలనలో 500 మందికిపైగా బలి

యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం సృష్టిస్తున్న మారణహోమంలో ఇప్పటివరకు అధికారికంగా 500 మందికిపైగా పౌరులు మృతిచెందినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. దాదాపు రెండు నెలల క్రితం మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఊహించని విధంగా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఈ ఆందోళనలను అణచివేసేందుకు సైన్యం అత్యంత కర్కషంగా వ్యవహరిస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చివేస్తోంది. తాజాగా తమ దేశ పౌరుల పైనే వైమానిక దాడులు చేయడంతో వేలాదిమంది మయన్మార్‌ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీప థాయ్‌లాండ్‌ సహా తదితర దేశాలకు వలస పోతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని