పేకమేడలా కూలిన భవంతి

తాజా వార్తలు

Published : 05/07/2021 14:53 IST

పేకమేడలా కూలిన భవంతి

24 మంది మృతి.. 121 మంది గల్లంతు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. భవనం కూలిన సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతుకాగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాలను తొలగించే పనిని వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. భవనం పాక్షికంగా కూలడం వల్ల అందులోకి వెళ్లలేకపోయిన సహాయ సిబ్బంది నిపుణుల సాయంతో భవనాన్ని నేలమట్టం చేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని