Maharashtra: ఒకేసారి 550 కేకులు కట్‌ చేసి..

తాజా వార్తలు

Updated : 14/10/2021 11:50 IST

Maharashtra: ఒకేసారి 550 కేకులు కట్‌ చేసి..

మహారాష్ట్రలోని ముంబయిలో కాందివలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా పుట్టినరోజు వేడుక చేసుకున్నాడు. సాధారణంగా పుట్టినరోజుకు ఒక కేక్‌ కట్‌ చేస్తారు. అయితే సూర్య రాతూరి అనే యువకుడు ఒకేసారి 550 కేకులు కట్‌ చేసి తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని