రేపు కార్యదర్శులతో ప్రధాని భేటీ

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:26 IST

రేపు కార్యదర్శులతో ప్రధాని భేటీ

దిల్లీ: వివిధ ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇటీవలే మంత్రులతో ‘ఆలోచన శిబిరం’ (చింతన్‌ శివిర్‌) నిర్వహించిన ప్రధాని అందుకు కొనసాగింపుగా కార్యదర్శులతో భేటీ కానున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన