ఇరువర్గాల ఘర్షణ ; ముగ్గురి అరెస్ట్‌

ప్రధానాంశాలు

Published : 28/10/2021 05:42 IST

ఇరువర్గాల ఘర్షణ ; ముగ్గురి అరెస్ట్‌

దిల్లీ: ఈశాన్య దిల్లీలోని సీలంపుర్‌లో పావురాల ఎగురవేతకు సంబంధించి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్న రెండు వర్గాల నడుమ జరిగిన ఘర్షణలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఘర్షణల వీడియోను రీట్వీట్‌ చేసిన భాజపా నేత కపిల్‌ మిశ్రా బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన