ప్రకృతి వైపరీత్యాలతో భారత్‌కు ఏటా 87 బిలియన్‌ డాలర్ల నష్టం

ప్రధానాంశాలు

Published : 28/10/2021 05:42 IST

ప్రకృతి వైపరీత్యాలతో భారత్‌కు ఏటా 87 బిలియన్‌ డాలర్ల నష్టం

ఐరాస: భారత్‌లో తుపానులు, వరదలు, కరవుల వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రూ.6.52 లక్షల కోట్ల మేర (87 బిలియన్‌ డాలర్లు) నష్టం జరుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం ఓ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) రూపొందించిన ఆసియా వాతావరణం-2020 నివేదికను మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. ఈ వైపరీత్యాలతో వేలాదిగా ప్రాణనష్టం జరుగుతోందని, లక్షల సంఖ్యలో జనం ఆవాసాలు కోల్పోతున్నారని నివేదిక వెల్లడించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన