Rabiya sidhu: రబియా సిద్ధూ లుక్కు.. వెరీ క్లిక్కు!

కథనాలు

Updated : 28/05/2021 14:06 IST

Rabiya sidhu: రబియా సిద్ధూ లుక్కు.. వెరీ క్లిక్కు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గుర్తున్నాడా?  ఆటలో సిక్సర్లతో అభిమానులను మురిపించిన సిద్ధూ ఆ తర్వాత మనోరంజనం అందించే టీవీ షోల్లో అలరించారు. రాజకీయాల్లోనూ మెరిశారు. ఆయన కుమార్తె రబియా సిద్ధూ  సోషల్‌ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. తన అందచందాలతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చంపేస్తోంది!

21 ఏళ్ల ఈ సుందరి పటియాలాలో పాఠశాల విద్యను అభ్యసించింది. సింగపూర్‌, లండన్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పూర్తి చేసింది. యువత మెచ్చే దుస్తులను డిజైన్‌ చేస్తోంది. అప్పుడప్పుడు హాట్‌ ఫొటోషూట్లతో షాకులిస్తుంటుంది. ఆ స్టన్నింగ్‌ ఫొటోలనూ చూసిన ఎవరైనా ఆమె బాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తుందని అంచనా వేయగలరు. అందుకే ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య భారీగా ఉంటోంది. మరెందుకు ఆలస్యం! రబియా సింగ్‌ అందాలను మీరూ చూసేయండి!!

















Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన