అమెరికాలో మన సొరకాయలు!
అమెరికాలో మన సొరకాయలు!

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చినకళ్లేపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ క్రాంతి కిరణ్‌ అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన అక్కడ తన ఇంటి పెరట్లో సేంద్రియ పద్ధతిలో సొరకాయలను పండిస్తున్నారు. సొంతూరు నుంచి విత్తనాలు తీసుకెళ్లి వేయగా.. 45 రోజుల్లో కాతకొచ్చాయి. సాధారణంగా ఒక పాదు 40 నుంచి 50 కాయలు కాస్తుంది. న్యూజెర్సీలో మాత్రం 100కు పైగా క్రాంతికిరణ్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వాటిని స్థానికులు ఇష్టంగా తింటున్నారని వివరించారు.

- న్యూస్‌టుడే, ఘంటసాల

Advertisement

Tags :

మరిన్ని