ఒమన్‌లో తగ్గుతున్న భారతీయుల సంఖ్య
ఒమన్‌లో తగ్గుతున్న భారతీయుల సంఖ్య

 5 లక్షల దిగువకు చేరిన జనాభా

దుబాయ్‌: ఒమన్‌లో ప్రవాస భారతీయులు జనాభా గణనీయంగా తగ్గుతోంది. ఒక్క ఏడాదిలోనే 20 శాతం క్షీణించింది. ఐదు లక్షల దిగువకు (4,99,431) చేరింది. కరోనావైరస్‌.. మరోవైపు ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం లాంటి కారణాలే భారతీయుల జనాభా తగ్గడానికి కారణమని ‘గల్ఫ్‌ న్యూస్‌’ పేర్కొంది. అయితే ఇప్పటికీ ఒమన్‌లోని విదేశీయుల్లో అత్యధిక వాటా భారత్‌దేనని పేర్కొంది.

Advertisement

Tags :

మరిన్ని