మార్చి 9 నుంచి హెచ్‌-1బి వీసా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 
మార్చి 9 నుంచి హెచ్‌-1బి వీసా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ  

వాషింగ్టన్‌: 2022 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బి వీసా దరఖాస్తు ప్రక్రియ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. కంప్యూటరైజ్ట్‌ లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారులకు ఆ విషయాన్ని మార్చి 31 కల్లా తెలియజేస్తామని అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. పాత లాటరీ విధానంలోనే హెచ్‌-1బి వీసా ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు కొనసాగిస్తామని బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే యూఎస్‌సీఐఎస్‌ ఈ నోటిఫికేషన్‌ జారీ చేయడం విశేషం


Advertisement

Advertisement

Tags :

మరిన్ని