అమెరికాలో దసరా, బతుకమ్మ వేడుకలు
అమెరికాలో దసరా, బతుకమ్మ వేడుకలు

అమెరికాలో తానా ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్‌ టైం స్క్యైర్‌లో దాదాపు 500 మంది తెలుగు వాళ్లు ఈ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపు మాట్లాడుతూ.. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన నార్త్‌ అమెరికాలో తెలుగు ఉత్సవాలకు చోటివ్వడం గొప్ప విషయమన్నారు. 

- న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ 

Advertisement

Advertisement

Tags :

మరిన్ని