అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి..
అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి..

ఇండియానాపొలిస్‌ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇండియానాపొలిస్‌లోని ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో గర్భిణి సహా ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఇండియానాపొలిస్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కాల్పుల్లో గాయపడ్డ మరో చిన్నారిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి..
మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు 
ఉగ్రవాదుల చేతుల్లో కొత్త మెసేజింగ్‌ యాప్‌లు!


మరిన్ని